ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిరుద్యోగ యువత కు ఇది మంచి వార్త.





 ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఈ రోజు అసెంబ్లీ లో మాట్లాడుతూ "ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు తన పాదయాత్ర చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత తమ నిరుద్యోగ సమస్యలను విన్నవించుకున్నారు. ఆయన చెప్పిన సలహాలతో ఇక నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో ఎప్పుడు ఏ ఏ నోటిఫికేషన్స్ వస్తాయి అని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నాం అని చెప్పారు. ఈ జాబ్ క్యాలెండర్ న్యూస్ కోసం చాలా మంది ఆంధ్ర ప్రదేశ్ యువత ఎదురుచూస్తున్నారు.


ఇదే గనుక జరిగితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిరుద్యోగ యువత కు ఇది మంచి వార్త.

Comments

Popular posts from this blog

RRB NTPC రిక్రూట్‌మెంట్ 2024

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజనీర్ 2024

The Uttarakhand Public Service Commission (UKPSC) has announced the recruitment of Polytechnic Lecturers in various disciplines. - August 2024